IPL 2023: ఘోరంగా ఫ్లాపైన ఖరీదైన ప్లేయర్స్.. లిస్టులో ముగ్గురు.. రూ. 17 కోట్లు పెట్టినా 17 పరుగులు చేయలే.. | Ipl 2023 from harry brook to cameron green and sikandar raza these 3 costly players failed to perform in ipl 2023
IPL 2023 Auction: ఐపీఎల్ 16వ సీజన్‌లో కొంతమంది ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. మరికొందలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. వీరిలో కోట్లాది రూపాయలు వెచ్చించి తమ జట్టులో చేర్చుకున్న ప్లేయర్లు కూడా ఉన్నారు. అయితే, ఫ్రాంచైజీలు వీరి కోసం చాలా డబ్బు…