Andhra Pradesh: ‘ఉంటే ఉండండి.. పోతే పోండి’.. సంచలనంగా మారిన మంత్రి బొత్స కామెంట్స్.. | Andhra Pradesh Minister Botsa Sensational Comments on YCP Activists in Vizianagaram
ఎప్పుడూ కూల్‌గా ఉండే ఆ మంత్రి గారికి కోపం తన్నుకొచ్చింది. ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలపై అంతెత్తు లేచారు. ఏందయ్యా మీ బాధ.. మీకేనా బాధలు మాకు లేవా? అంటూ కన్నెర్ర జేశారు. అంతేకాదండోయ్.. కార్యకర్తలంటే ఇలానే ఉంటారా..? బాధలు అదరికీ ఉంటాయి,…